ఛలో వరంగల్

ఛలో వరంగల్

లోకల్ గైడ్ :

భారత రాష్ట్ర సమితి ఇరవై ఐదు వసంతాల
పండుగకు ఊరురా గులాబీ గుబాలిస్తూ
కార్యకర్తలు ఆనందోత్సాహాలతో సంబురాలు
ప్రతి ఇంటిపై జెండా రెపరెపలాడుతుంది.... 

అవ్వ తాత కేసిఆర్ మాటకై ఎదురు చూస్తున్నారు
ఎండిన బోరు బావులు కేసిఆర్ పారించిన జలధారలతో
గంగమ్మ తెలంగాణ నేలపై నడియాడి సిరులు పండిన 
రోజులు యాదికి చేసుకుంటున్న రైతన్నలు....

అందరి నోట కేసిఆర్ పాలన మళ్లీ వస్తే బాగుండని 
పూజలు పునష్కారాలతో భగవంతుని వేడుకోలు.....

వరంగల్ సభకు కదిలిన జన ప్రభంజనం కదులుతూ
జై కేసిఆర్ జై తెలంగాణ నినాదాలతో మార్మోగుతూ
బండి వెనుక బండి కట్టి వరంగల్ బాట పట్టి కేసిఆర్
సభకు చీమల దండులా కదులుతున్న ప్రజలు.....

మిద్దె సురేష్
బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు
 9701209355

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News