క్రీడాకారులకు హైమాస్ట్ లైట్లు అందించిన

గ్రామ సమాజ సేవకులు భాస్కర్ గౌడ్

క్రీడాకారులకు హైమాస్ట్ లైట్లు అందించిన

లోకల్ గైడ్ :

దోమ మండల పరిధిలోని ఐనాపూర్ గ్రామంలో వాలీబాల్ క్రీడాకారులు వాలీబాల్ ఆడే గ్రౌండ్ లో ప్రాక్టీస్ సమయంలో లైట్లు లేనందున  వాలీబాల్ ఆడలేక పోతున్నామని హైమాస్ట్ లైట్లు ఏర్పటు చెయ్యాలని గ్రామ సజ సేవకులు భాస్కర్ గౌడ్ ని క్రీడాకారులు కొరగా 4 హైమస్ట్ లైట్స్ కీర్తి శేషులు ఈడిగి యాదమ్మ గ్నాపకర్దం డోనెట్ చేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులు సంతోషం వ్యక్తం చేశారు. వాలీబాల్ క్రీడలో అయినాపూర్ గ్రామం క్రీడాకారులు మోదటి స్థానంలో నిలవాలనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో బైకాని ఆనందం, దిలీప్ కుమార్, ఎన్ కృష్ణ, పి నరేష్, గుడ్ల తిరుపతి, భరత్, బుసాని శ్రీను, బోయిని పవన్, చాకలి బన్ని, కావని నికిల్, యాసిన్, మేకాలి అంజి, సన్ని, మేకాలి మహేష్, భాస్కర్ టీం సబ్యులు, నల్ల సాయిలు, పి.వెంకటయ్య, ఎన్. అంజిలయ్య, గుడ్ల రాములు, రవి కుమార్ గౌడ్, బుసాని కృష్ణ, నల్ల నర్సిములు, ఎర్ర రాములు, గుడ్ల వెంకటయ్య, బొర్ర అంజిలయ్య, పొట్ట అంజిలయ్య, కుమ్మరి దస్తయ్య, పొట్ట రాములు, బోయిని నర్సిములు, పొట్ట నర్సిములు, గుడ్ల నర్సిములు, బుసాని వెంకటయ్య, పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News