రేపే ఇంటర్ విద్యార్థుల పరీక్షల రిజల్ట్స్!..

రేపే ఇంటర్ విద్యార్థుల పరీక్షల రిజల్ట్స్!..

లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు ఫస్ట్ ఇయర్ అలాగే సెకండ్ ఇయర్ విద్యార్థుల ఫలితాలు విడుదల చేస్తామని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేసారు. కాగా రాష్ట్రంలో మార్చి ఒకటి నుంచి ఇంటర్ విద్యార్థులు  పరీక్షలు రాసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇంటర్ విద్యార్థులు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైటు లేదా మన మిత్ర వాట్సప్ ద్వారా ఇంటర్ ఫలితాలను పొందవచ్చు అని నారా లోకేష్ వెల్లడించారు. అయితే రిజల్ట్స్ విడుదలైన తరువాత ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండాలని అన్నారు. ఒకవేళ ఏమైనా రిజల్ట్స్లలో తప్పులు ఉన్న మళ్లీ అధికారులకు విన్నవించవచ్చు అని తెలిపారు. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని విద్యార్థులకు సూచనలు చేశారు. 

images (1)

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

యూవత క్రీడారంగంలో రణ్ణించాలి యూవత క్రీడారంగంలో రణ్ణించాలి
లోకల్ గైడ్: మండలపరిది లోని లేమామిడి గ్రామం లో ఉమ్మడి మహబూబ్నగర్ గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను గ్రామం మాజీ సర్పంచ్ శ్రీశైలం గౌడ్ ప్రారంభిచారు. వేసవి...
సంతాపూర్ గ్రామం లో చలివేంద్రం ఏర్పాటు చేసిన బీజేపీ నాయకులు కరెడ్ల నరేందర్ రెడ్డి
భారత రాజ్యాంగమే దేశానికి ప్రజలకు రక్ష 
అంబేద్కర్ జయంతి వేడుకల్లో సంబు ప్రభాకర్
బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి అంబేద్కర్ కు నివాళులర్పించిన
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 వా జయంతి సందర్భంగా నివాళులర్పించిన 
పదవీవిరమణ పొందిన హోమ్ గార్డ్ ని ఘనంగా సన్మానించిన జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ .