ఉగాది సందర్భంగా జగదీశ్వరగౌడ్ ను కలసిన యలమంచి ఉదయ్ కిరణ్, టీం సభ్యులు

ఉగాది సందర్భంగా జగదీశ్వరగౌడ్ ను కలసిన యలమంచి ఉదయ్ కిరణ్, టీం సభ్యులు

లోకల్ గైడ్ శేరిలింగంపల్లి:

శేరిలింగంపల్లి అక్షిత ప్రతినిధి. విశ్వావసు నమః సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గ యువనేత, మియాపూర్ ప్రధాన కార్యదర్శి యలమంచి ఉదయ్ కిరణ్ తన బృందంతో కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ ను నల్లగండ్ల లోని ఆయన నివాసం లో కలిసి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీమ్ సభ్యులు శరత్, వినోద్, వంశీ, కామినేని వాసు, ప్రవీణ్, నాగసాయి, సింహాచలం, చారి, అభిరామ్, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు..
లోక‌ల్ గైడ్: జైపూర్‌ నుంచి ముంబైకి బయలుదేరిన 6E 5324 నెంబర్‌ ఇండిగో విమానం టాయిలెట్స్‌లో లభ్యమైన ఓ లేఖ తీవ్ర కలకలం రేపింది. విమానంలో బాంబుపెట్టామని...
రాబోయ్ మూడు గంటల్లో ఆ మూడు జిల్లాల్లో పిడుగుల వాన
అవ‌తార్‌ని మించి అట్లీ
టాస్‌ గెలిచిన కోల్‌కతా..
నాంపల్లిలో పుస్తక ప్రదర్శన..
ఆ ఒక్క సీన్ కోసమే రాజ‌మౌళి వంద కోట్లు ఖ‌ర్చు పెడుతున్నాడా..!
 బెదిరిస్తే.. బెదురుతామా ఏందీ..?