హలో..! ఎప్పుడు వస్తారు అయ్యా..??

హలో..! ఎప్పుడు వస్తారు అయ్యా..??

లోకల్ గైడ్ :

ఇది హైదరాబాద్లో నీళ్ల ట్యాంకర్ డ్రైవర్లకు ఫోన్లలో వస్తున్న ప్రశ్న. ఫిబ్రవరిలోనే నగరంలో భూగర్భ జలాలు తగ్గడంతో అనేక చోట్ల ప్రజలు ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. వెస్ట్ జోన్లో ఇది మరీ ఎక్కువగా ఉంది. 2024లో మార్చిలో అక్కడ రోజుకు 15 వేల ట్యాంకర్లు వెళ్తే ఈసారి ఇది Feb లోనే జరిగింది. డిమాండ్కు తగ్గట్లు జలమండలి ట్యాంకర్ల సరఫరా లేదు. దీంతో ప్రైవేటులో కొందరు రూ.2 వేల చొప్పున వసూలు చేస్తున్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

బార్ అసోసియేషన్  ఆధ్వర్యంలో జూబ్లీ క్లబ్ లో హోలీ వేడుకలు   బార్ అసోసియేషన్  ఆధ్వర్యంలో జూబ్లీ క్లబ్ లో హోలీ వేడుకలు  
సంగారెడ్డి, లోకల్ గైడ్ : సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో హోలీ సంబరాలు రంగురంగుల కలర్స్ ను  న్యాయవాదులు అందరూ...
చెల్పూర్ గ్రామంలో లక్ష్మినర్సింహస్వామి ఉత్సవ విగ్రహాల ప్రతిష్టాపనకు ఏర్పాట్లు 
రంగు రంగుల‌తో కొత్త రేష‌న్ కార్డులు...
వాయిదాల మీద వాయిదాలతో హరిహ‌ర వీర‌మ‌ల్లు....
 వ‌ల వేస్తే చేప‌లు కాదు... కొండ‌చిలువ 
ఆపద్బాంధవుడిగా ఆర్థోపెడిక్ వైద్యులు హర్షవర్ధన్
కేంద్ర ప్రభుత్వం నిదులతో గ్రామ పంచాయతీల అభివృద్ధి