తెలంగాణ ముదిరాజ్ మహాసభ

తెలంగాణ ముదిరాజ్ మహాసభ

లోకల్ గైడ్ హైదరాబాద్ ప్రతినిధి:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కుల గణనకు మద్దతు ఇస్తున్నామని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చౌదరి శంకర్ ముదిరాజ్ అన్నారు హైదరాబాద్ లోని సోమాజిగూడ కూడా ప్రెస్ క్లబ్ లో రాష్ట్రంలోని వివిధ రాష్ట్ర సంఘాల అధ్యక్షుడు డాక్టర్ చౌదరి శంకర్ ముదిరాజ్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం చెప్పిన హామీ హామీను అమలు చేయాలని డిమాండ్ చేశారు జనాభా పరంగా దశబ్దల కాలంగా ఎక్కువ జనాభా ఉన్న నాటి నుండి నేటి వరకు సంఖ్యపరమైన అవకాశాలు దక్కలేదని విద్యా ఉద్యోగ రాజకీయ ప్రభుత్వ నామినేటి పదవులు దక్కగా నిరాశ నిష్పలో ముదిరాజు జాతి ఉందని ఆయన అన్నారు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్తో పాటు 20 23 శాసనసభ ఎన్నికల అభయ అస్తమేమిటో ఫెస్టివల్ లో ముదిరాజులకు ఇచ్చిన హామీలతో పాటు తెలంగాణలో అత్యధికంగా జనం ఉన్నముదిరాజులకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలని రెండు స్థానాలు కేటాయించాలని జనాభా దామాషా ప్రకారం ప్రభుత్వంలో ఆరు రాష్ట్రస్థాయి చైర్మన్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు దశాబ్ద కాలంగా బీసీ కమిషన్ లో ముదిరాజులకు స్థానం లేక ఒక సభ్యులకు కూడా అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు ముదిరాజ్లో ఆర్టిఏ కమిషన్ పదవి ఇవ్వాలని ఆయన కోరారు  గంగపుత్రుల వల్ల ముదిరాజ్ రాజులకు కులానికి అన్యాయం జరిగిందని మత్స్య కార్పొరేషన్ లో చైర్మన్ ముదిరాజులకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకుడు డాక్టర్ సంతోష్ శివయ్య ముదిరాజ్ మాట్లాడుతూ ముదిరాజులకు కార్పొరేషన్ పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు 2 మంత్రి పదవులు,4 ఎమ్మెల్సీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ముదిరాజులను బిసీ డీ గ్రూప్ నుండి ఏ గ్రూప్ లోనికి మార్చాలని ఆయన  డిమాండ్ చేశారు 100 జెడ్పిటిసిలు 450 ఎంపీటీసీలు నాలుగు జిల్లా పరిషత్ చైర్మన్లు 90 ఎంపీపీలు కేటాయించాలని ఆయన కోరారు  గ్రామాల్లో ముదిరాజులకు  సర్పంచ్ పదవులు  ఇవ్వాలని కోరారుఈ కార్యక్రమంలో ఉప్పరి నారాయణ ముదిరాజ్ గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్ గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ బర్ల బొమ్మ గాని రాజు ముదిరాజ్ వై శివ ముదిరాజ్ దారం యువరాజ్ ముదిరాజ్ పిట్ల నాగేష్ ముదిరాజ్ తెలంగాణ సంపత్ ముదిరాజ్ బొక్క శ్రీనివాస్ ముదిరాజ్ ఉప్పర బోయిన రజిత్ ముదిరాజ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

బార్ అసోసియేషన్  ఆధ్వర్యంలో జూబ్లీ క్లబ్ లో హోలీ వేడుకలు   బార్ అసోసియేషన్  ఆధ్వర్యంలో జూబ్లీ క్లబ్ లో హోలీ వేడుకలు  
సంగారెడ్డి, లోకల్ గైడ్ : సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో హోలీ సంబరాలు రంగురంగుల కలర్స్ ను  న్యాయవాదులు అందరూ...
చెల్పూర్ గ్రామంలో లక్ష్మినర్సింహస్వామి ఉత్సవ విగ్రహాల ప్రతిష్టాపనకు ఏర్పాట్లు 
రంగు రంగుల‌తో కొత్త రేష‌న్ కార్డులు...
వాయిదాల మీద వాయిదాలతో హరిహ‌ర వీర‌మ‌ల్లు....
 వ‌ల వేస్తే చేప‌లు కాదు... కొండ‌చిలువ 
ఆపద్బాంధవుడిగా ఆర్థోపెడిక్ వైద్యులు హర్షవర్ధన్
కేంద్ర ప్రభుత్వం నిదులతో గ్రామ పంచాయతీల అభివృద్ధి