బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూబ్లీ క్లబ్ లో హోలీ వేడుకలు
By Ram Reddy
On
సంగారెడ్డి, లోకల్ గైడ్ :
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో హోలీ సంబరాలు రంగురంగుల కలర్స్ ను న్యాయవాదులు అందరూ రంగులు పూసుకొని హోలీ పండుగ సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి తో పాటు మాజీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి , హనుమంత్ రెడ్డి, భార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు సూర్ రెడ్డి, అంబరీష్ లతోపాటు స సంగారెడ్డి బార్ అసోసియేషన్ న్యాయవాదులు పాల్గొనడం జరిగింది.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
14 Mar 2025 16:11:28
సంగారెడ్డి, లోకల్ గైడ్ :
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో హోలీ సంబరాలు రంగురంగుల కలర్స్ ను న్యాయవాదులు అందరూ...
Comment List