విరాట్ కోహ్లి మరో ఘనత:
By Ram Reddy
On
లోకల్ గైడ్:
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మరో ఘనత సాధించారు.ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచారు.ఇప్పటివరకు ఈ టోర్నీలో విరాట్ 746 పరుగులు చేశారు.ఈ క్రమంలో శిఖర్ ధవన్ (701)రికార్డును చెరిపేశారు.వీరి తర్వాత గంగూలీ (665),ద్రవిడ్ (627) ఉన్నారు.అలాగే 2000 తర్వాత వన్డేల్లో అత్యధిక సింగిల్స్ తీసిన ప్లేయర్గా కోహ్లి (5,868) నిలిచారు.ఆయన తర్వాత సంగక్కర (5,688)ఉన్నారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
12 Mar 2025 17:19:56
లోకల్ గైడ్ జనగామ జిల్లా :
సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి తప్పుడు కేసులు నిర్బంధాలతో ఉద్యమాలను అనచి వేయలేరని అమరుల త్యాగాలతో...
Comment List