యూపీపై గుజరాత్‌ ఘన విజయం

 యూపీపై గుజరాత్‌ ఘన విజయం

లోకల్ గైడ్:

 మహిళల ప్రీమియర్‌ లీగ్‌ మూడో సీజన్‌ మ్యాచ్‌లు మరింత రంజుగా సాగుతున్నాయి. సోమవారం జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌పై గుజరాత్‌ జెయింట్స్‌ 81 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.మహిళల ప్రీమియర్‌ లీగ్‌ మూడో సీజన్‌ మ్యాచ్‌లు మరింత రంజుగా సాగుతున్నాయి.సోమవారం జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌పై గుజరాత్‌ జెయింట్స్‌ 81 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.తొలుత బేత్‌ మూనీ(59 బంతుల్లో 96 నాటౌట్‌,17ఫోర్లు) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో గుజరాత్‌ 20 ఓవర్లలో 186/5 స్కోరు చేసింది. ఎకల్‌స్టోన్‌ (2/34) రెండు వికెట్లు తీసింది.ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన యూపీ 17.1 ఓవర్లలో 105 పరుగులకు కుప్పకూలింది.కాశ్వి గౌతమ్‌ (3/11), తనూజ కన్వర్‌ (3/17) మూడేసి వికెట్లు తీశారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు
లోకల్ గైడ్ జనగామ జిల్లా : సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి తప్పుడు కేసులు నిర్బంధాలతో ఉద్యమాలను అనచి వేయలేరని అమరుల త్యాగాలతో...
వాకర్స్ హోలీ సంబరాలు
మాజీ శాసనసభ్యులుఎడ్ల గోపయ్య సేవలు స్ఫూర్తిదాయకం..
పంట పొలాలు ఎండిపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి.
గిరిజనుల హక్కుల సాధనకై మార్చి 29న 'చలో మానుకోట' ను  విజయవంతం చేయండి..
రాబిన్‌హుడ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డేవిడ్ వార్న‌ర్.?
టీజీ క్యాబ్ 81వ పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న మార్నెనీ రవీందర్ రావు