మహిళల్లో శారీరిక మానసిక దృఢత్వం పై అవగాహన
By Ram Reddy
On

లోకల్ గైడ్ హైదరాబాద్ ప్రతినిధి:
ఈనెల 7న వెయ్యి మందితో తెలంగాణ జానపద నృత్యం నిర్వహిస్తున్నామని క్రీనిషా ఫౌండేషన్ ఉపాధ్యక్షురాలు వేద కీర్తి తెలిపారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళల్లో శారీరిక మానసిక దృఢత్వం పై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు ఉదయం ఎన్ని గంటల నుండి 10 గంటల వరకు నిర్వహించే కార్యక్రమాన్ని లింక హాయ్ రేంజ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు కారినట్లు ఆమె వివరించారు జానపద కార్యక్రమంలో మొదటిసారి రికార్డ్స్ కోసం ఈ కార్యక్రమంలో ఇస్తున్నామని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో 10 నుండి 20 సంవత్సరాలు లోపు మహిళలు రికార్డు సృష్టించబోతున్నారని ఆమె తెలిపారు ఈ సమావేశంలో సరిత సింగ్ త్రిష వైష్ణవ్ అనా గ, దీప సింగ్ తదితరులు పాల్గొన్నారు
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News

14 Mar 2025 16:11:28
సంగారెడ్డి, లోకల్ గైడ్ :
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో హోలీ సంబరాలు రంగురంగుల కలర్స్ ను న్యాయవాదులు అందరూ...
Comment List