అమ్మనబోలు మూసి పరివాహక ప్రాంతంలో ఇసుక రీచులను  తనికి చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్.

అమ్మనబోలు మూసి పరివాహక ప్రాంతంలో ఇసుక రీచులను  తనికి చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్.

లోకల్ గైడ్ ,తెలంగాణ:

నార్కట్ పల్లి మండలం అమ్మనబోలు మూసి పరివాహక ప్రాంతంలో ఇసుక రీచ్ లను  నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అప్రమ ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమ ఇసుక రవాణా అడ్డుకట్ట వేయుటకు చెక్ పోస్ట్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రతి వాహనాల వివరాలు సేకరించి నోట్ చేసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు.  అక్రమ ఇసుక తరలించిన వారికి సహకరించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

బార్ అసోసియేషన్  ఆధ్వర్యంలో జూబ్లీ క్లబ్ లో హోలీ వేడుకలు   బార్ అసోసియేషన్  ఆధ్వర్యంలో జూబ్లీ క్లబ్ లో హోలీ వేడుకలు  
సంగారెడ్డి, లోకల్ గైడ్ : సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో హోలీ సంబరాలు రంగురంగుల కలర్స్ ను  న్యాయవాదులు అందరూ...
చెల్పూర్ గ్రామంలో లక్ష్మినర్సింహస్వామి ఉత్సవ విగ్రహాల ప్రతిష్టాపనకు ఏర్పాట్లు 
రంగు రంగుల‌తో కొత్త రేష‌న్ కార్డులు...
వాయిదాల మీద వాయిదాలతో హరిహ‌ర వీర‌మ‌ల్లు....
 వ‌ల వేస్తే చేప‌లు కాదు... కొండ‌చిలువ 
ఆపద్బాంధవుడిగా ఆర్థోపెడిక్ వైద్యులు హర్షవర్ధన్
కేంద్ర ప్రభుత్వం నిదులతో గ్రామ పంచాయతీల అభివృద్ధి