ఢిల్లీలో 15 ఏళ్లు దాటిన వాహనాలకు ఇంధనం బంద్‌..!

ఢిల్లీలో 15 ఏళ్లు దాటిన వాహనాలకు ఇంధనం బంద్‌..!

లోకల్ గైడ్:

ఢిల్లీ ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది.. 15 ఏళ్లు పైబడిన వాహనాలకు మార్చి 31 తర్వాత బంకుల్లో ఇంధనం పోయ కూడదంటూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి పబ్లిక్‌ సీఎన్‌జీ బస్సుల్లో 90 శాతం బస్సులను తొలగిస్తామని పేర్కొంది. అలాగే, వాటి స్థానంలో ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశ పెడతామని అధికారులు వెల్లడించారు. కాగా, ఇటీవల వల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి పాలై.. బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు
లోకల్ గైడ్ జనగామ జిల్లా : సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి తప్పుడు కేసులు నిర్బంధాలతో ఉద్యమాలను అనచి వేయలేరని అమరుల త్యాగాలతో...
వాకర్స్ హోలీ సంబరాలు
మాజీ శాసనసభ్యులుఎడ్ల గోపయ్య సేవలు స్ఫూర్తిదాయకం..
పంట పొలాలు ఎండిపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి.
గిరిజనుల హక్కుల సాధనకై మార్చి 29న 'చలో మానుకోట' ను  విజయవంతం చేయండి..
రాబిన్‌హుడ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డేవిడ్ వార్న‌ర్.?
టీజీ క్యాబ్ 81వ పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న మార్నెనీ రవీందర్ రావు