హోమ్ గ్రౌండ్లో బెంగళూరు చెత్త రికార్డు!..

హోమ్ గ్రౌండ్లో బెంగళూరు చెత్త రికార్డు!..

లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు శుభారంభాన్ని ప్రారంభించింది. ఇప్పటివరకు ఆర్ సి బి ఐదు మ్యాచ్లు ఆడగా మూడింటిలో విజయం సాధించింది. ఈ సీజన్ మంచిగానే ప్రారంభించిన ఒక దురదృష్టం ఈ జట్టును వెంటాడుతోంది. అదేంటంటే... ఆర్సిబి తమ హోమ్ గ్రౌండ్ అయినటువంటి చిన్నస్వామి స్టేడియంలో వరుస మ్యాచ్లను ఓడిపోతుంది. ఇప్పటివరకు ఈ ఈ సీజన్ ఐపీఎల్ లో భాగంగా రెండు మ్యాచులు చిన్న స్వామి స్టేడియంలో ఆడగా రెండు మ్యాచ్లు ఓడిపోయింది. దీంతో హోం గ్రౌండ్లో ఓడిపోతూ మరో చెత్త రికార్డును ఆర్సిబి నమో చేసింది. తాజాగా నిన్న జరిగినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ మరియు ఆర్సిబి మధ్య మ్యాచ్ చిన్నస్వామి స్టేడియంలో జరగగా.. ఢిల్లీ క్యాపిటల్స్ చేతులో ఓడిపోయింది. దీంతో అత్యధిక సార్లు  (45) ఓడిపోయిన జుట్టుగా రికార్డ్ సృష్టించింది. భారీగా  అభిమానులు ఉండే హోమ్ గ్రౌండ్ లో   ఓడిపోవడంతో  ఫ్యాన్స్ తీవ్రంగా ఫైర్ అవుతున్నారు.  ఇలాగే ఢిల్లీ క్యాపిటల్స్ (44), కేకేఆర్ (38), ముంబై ఇండియన్స్ (34), పంజాబ్ కింగ్స్ (30) సార్లు ఓడిపోవడం జరిగింది. 

images (4)

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

యూవత క్రీడారంగంలో రణ్ణించాలి యూవత క్రీడారంగంలో రణ్ణించాలి
లోకల్ గైడ్: మండలపరిది లోని లేమామిడి గ్రామం లో ఉమ్మడి మహబూబ్నగర్ గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను గ్రామం మాజీ సర్పంచ్ శ్రీశైలం గౌడ్ ప్రారంభిచారు. వేసవి...
సంతాపూర్ గ్రామం లో చలివేంద్రం ఏర్పాటు చేసిన బీజేపీ నాయకులు కరెడ్ల నరేందర్ రెడ్డి
భారత రాజ్యాంగమే దేశానికి ప్రజలకు రక్ష 
అంబేద్కర్ జయంతి వేడుకల్లో సంబు ప్రభాకర్
బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి అంబేద్కర్ కు నివాళులర్పించిన
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 వా జయంతి సందర్భంగా నివాళులర్పించిన 
పదవీవిరమణ పొందిన హోమ్ గార్డ్ ని ఘనంగా సన్మానించిన జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ .