నాకు కోహ్లీ అంటే చాలా ఇష్టం!... RCB కి నా వంతు సహాయం చేస్తా?

నాకు కోహ్లీ అంటే చాలా ఇష్టం!... RCB  కి నా వంతు సహాయం చేస్తా?

లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  ఐపీఎల్ 18వ సీజన్ లో భాగంగా  నిన్న రాత్రి  చెన్నై సూపర్ కింగ్స్ మరియు పంజాబ్ కింగ్స్ మధ్య  హోరాహోరీగా మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో  పంజాబ్ కింగ్స్ జట్టుకు ఓపెనర్ గా వచ్చినటువంటి ప్రియాంష్ ఆర్య  కేవలం 39 బంతుల్లోనే సెంచరీ చేసి సరి కొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అతి తక్కువ వయసులో తక్కువ బంతులలో సెంచరీ చేసిన ప్లేయర్గా నిలిచాడు. దీంతో ప్రియంశ్ ఆర్య   ఐపీఎల్ లో ట్రెండింగ్ గా మారిపోయాడు. బ్యాటింగ్కు దిగిన మొదటి నుంచే  సిక్సులు, ఫోర్ లతో  పంజాబ్ ఫ్యాన్స్ ను అలరించాడు. అయితే ప్రస్తుతం ఈ యువ బ్యాట్స్మెన్ ఆర్య గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. " నేను కూడా విరాట్ కోహ్లీ అభిమానిని.. కోహ్లీ తో కలిసి RCB  జట్టు తరఫున ఆడాలని ఉంది అని అన్నాడు. ఎందుకంటే ఐపీఎల్ 17 సీజన్లలో  ఒకసారి కూడా కప్పు గెలవలేదు. కాబట్టి ఆ కప్పు కోసం RCB జట్టుకు హెల్ప్ చేద్దామని అనుకుంటున్నా అని ప్రియాంష్ ఆర్య చెప్పుకొచ్చారు. దీంతో ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్అ వుతున్నాయి. images (1)

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

యూవత క్రీడారంగంలో రణ్ణించాలి యూవత క్రీడారంగంలో రణ్ణించాలి
లోకల్ గైడ్: మండలపరిది లోని లేమామిడి గ్రామం లో ఉమ్మడి మహబూబ్నగర్ గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను గ్రామం మాజీ సర్పంచ్ శ్రీశైలం గౌడ్ ప్రారంభిచారు. వేసవి...
సంతాపూర్ గ్రామం లో చలివేంద్రం ఏర్పాటు చేసిన బీజేపీ నాయకులు కరెడ్ల నరేందర్ రెడ్డి
భారత రాజ్యాంగమే దేశానికి ప్రజలకు రక్ష 
అంబేద్కర్ జయంతి వేడుకల్లో సంబు ప్రభాకర్
బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి అంబేద్కర్ కు నివాళులర్పించిన
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 వా జయంతి సందర్భంగా నివాళులర్పించిన 
పదవీవిరమణ పొందిన హోమ్ గార్డ్ ని ఘనంగా సన్మానించిన జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ .