నీట్‌-పీజీ కనీస అర్హత మార్కులు తగ్గింపు

నీట్‌-పీజీ కనీస అర్హత మార్కులు తగ్గింపు

లోకల్ గైడ్ 
నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ -పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ (నీట్‌-పీజీ) కనీస అర్హతను మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (ఎంసీసీ)మరోసారి తగ్గించింది.కనీసం 5 శాతం మార్కులు సాధించినవారు కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చునని తెలిపింది.న్యూఢిల్లీ:నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ –పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ (నీట్‌-పీజీ)కనీస అర్హతను మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (ఎంసీసీ)మరోసారి తగ్గించింది.కనీసం 5 శాతం మార్కులు సాధించినవారు కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చునని తెలిపింది.ఇది అన్ని క్యాటగిరీల అభ్యర్థులకు వర్తిస్తుందని చెప్పింది.నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌బీఈఎంఎస్‌)తన వెబ్‌సైట్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది.2024 ఆగస్టు 23న ప్రచురించిన నీట్‌-పీజీ,2024 ర్యాంక్‌,పర్సంటైల్‌ స్కోర్‌లో ఎటువంటి మార్పులు ఉండవని వివరించింది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు
లోకల్ గైడ్ జనగామ జిల్లా : సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి తప్పుడు కేసులు నిర్బంధాలతో ఉద్యమాలను అనచి వేయలేరని అమరుల త్యాగాలతో...
వాకర్స్ హోలీ సంబరాలు
మాజీ శాసనసభ్యులుఎడ్ల గోపయ్య సేవలు స్ఫూర్తిదాయకం..
పంట పొలాలు ఎండిపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి.
గిరిజనుల హక్కుల సాధనకై మార్చి 29న 'చలో మానుకోట' ను  విజయవంతం చేయండి..
రాబిన్‌హుడ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డేవిడ్ వార్న‌ర్.?
టీజీ క్యాబ్ 81వ పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న మార్నెనీ రవీందర్ రావు