13 నుంచి సీయూఈటీ పీజీ పరీక్షలు:
By Ram Reddy
On
లోకల్ గైడ్
సెంట్రల్ యూనివర్సిటీలు,జాతీయ విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీయూఈటీ-పీజీ ప్రవేశ పరీక్షలను మార్చి 13 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) వెల్లడించింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) పద్ధతిలో మొత్తం 43 షిప్టుల్లో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది.హైదరాబాద్,సెంట్రల్ యూనివర్సిటీలు,జాతీయ విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీయూఈటీ-పీజీ ప్రవేశ పరీక్షలను మార్చి 13 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)వెల్లడించింది.కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) పద్ధతిలో మొత్తం 43 షిప్టుల్లో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
12 Mar 2025 17:19:56
లోకల్ గైడ్ జనగామ జిల్లా :
సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి తప్పుడు కేసులు నిర్బంధాలతో ఉద్యమాలను అనచి వేయలేరని అమరుల త్యాగాలతో...
Comment List