హ‌నుమాన్ ద‌ర్శ‌కునితో రెబ‌ల్ స్టార్ సినిమా పిక్స్ ...!

హ‌నుమాన్ ద‌ర్శ‌కునితో రెబ‌ల్ స్టార్ సినిమా పిక్స్ ...!

లోక‌ల్ గైడ్:

హ‌నుమాన్ సినిమాతో సూప‌ర్ హిట్ అందుకున్న ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ ప్ర‌స్తుతం ‘జై హనుమాన్‌’సినిమాను తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ఇదే కాకుండా నంద‌మూరి బాల‌కృష్ణ త‌న‌యుడు మోక్షజ్ఞ‌తో ఒక సినిమా.. అలాగే ఇండియ‌న్ ఫ‌స్ట్ సూప‌ర్ వుమెన్ ప్రాజెక్ట్ మ‌హాకాళి అనే ప్రాజెక్ట్‌ల‌ను చేయ‌బోతున్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ. అయితే ఈ మూడు సినిమాలు కాకుండా త‌న సినిమాటిక్ యూనివ‌ర్స్ నుంచి తాజాగా మ‌రో సినిమా రాబోతున్న‌ట్లు తెలుస్తుంది.పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్ర‌శాంత్ వ‌ర్మ ఒక సినిమా చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది. ప్ర‌శాంత్ వ‌ర్మ సినిమాటిక్ యూనివ‌ర్స్‌లో భాగంగా ఈ సినిమా రానుండగా.. ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి స్క్రిప్ట్ స‌నులు జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తుంది. మ‌రోవైపు ఈ ప్రాజెక్ట్ కోసం త్వరలోనే ప్రభాస్‌ లుక్‌ టెస్ట్‌లో పాల్గొననున్నారని సమాచారం. 

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు
లోకల్ గైడ్ జనగామ జిల్లా : సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి తప్పుడు కేసులు నిర్బంధాలతో ఉద్యమాలను అనచి వేయలేరని అమరుల త్యాగాలతో...
వాకర్స్ హోలీ సంబరాలు
మాజీ శాసనసభ్యులుఎడ్ల గోపయ్య సేవలు స్ఫూర్తిదాయకం..
పంట పొలాలు ఎండిపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి.
గిరిజనుల హక్కుల సాధనకై మార్చి 29న 'చలో మానుకోట' ను  విజయవంతం చేయండి..
రాబిన్‌హుడ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డేవిడ్ వార్న‌ర్.?
టీజీ క్యాబ్ 81వ పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న మార్నెనీ రవీందర్ రావు