Bharat stock market
Career 

స్టాక్‌ మార్కెట్‌లో లాభాల జోష్‌...

స్టాక్‌ మార్కెట్‌లో లాభాల జోష్‌... లోకల్ గైడ్: భారత స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. వరుసగా నాలుగో రోజు లాభాలను నమోదు చేశాయి. బ్యాంకింగ్‌, ఆటో, ఐటీ స్టాక్స్‌లో కొనుగోళ్లు కనిపించాయి. ట్రంప్‌ సుంకాల ఆందోళనలు ఓ వైపు ఉన్నా.. యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ఈ ఏడాది వడ్డీ రేట్లలో కోత విధించే ఛాన్స్‌ ఉందన్న నేపథ్యంలో మార్కెట్లలో ర్యాలీ...
Read More...