చదువు పట్టుదల ఉంటే, పేదోడైన ప్రపంచమేదావి కాగలడని నిరూపించిన అంబేద్కర్
ఆయన ఆశయాలకు అనుగుణంగా"రాజ్యాంగబద్ధంగా సుపరిపాలన అందిస్తున్నది ప్రధాని మోదీ గారు
అందే బాబయ్య " బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
బడుగు బలహీనర్గాల ఆశాజ్యోతి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్
అంబేద్కర్ ను అవమానించిన"అంటరాని వారిగా చూసిన" ఈ దేశానికి రాజ్యాంగ రూపకర్త అయ్యారు
యెంకనోళ్ళ వెంకటేష్ " బీజేపీ. ఎస్సీ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
లోకల్ గైడ్:
ఈ రోజు భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135 జయంతి సందర్భంగా షాద్ నగర్ ముఖ్య కుదలిలోని అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షుడు కోరమోని హరిభూషణ్ ఆధ్వర్యంలో పూల మాలలు వేసి నివాళులు ఆ జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా పాల్గొన్న బీజేపీ షాద్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబయ్య,గారు మరియు పాలమూరు విష్ణు వర్ధన్ రెడ్డి,శేరి విష్ణు వర్ధన్ రెడ్డి,మనోహర్ రెడ్డి,వంశి క్రిష్ణ, యెంకనోళ్ళ వెంకటేష్,ప్రశాంత్ ముదిరాజ్,చెట్ల వెంకటేష్, మల్చలం మురళీ, విట్యాల నర్సింహ,గంగాపూరి సురేష్ తదితరులు పాల్గొన్నారు. అందే బాబయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ అణగారిన వర్గాల అభివృద్ధికి అలుపెరుగని పోరాటం చేసిన సంఘ సంస్కర్త" అంబేద్కర్ నిరుపేద కుటుంబంలో పుట్టిన అంబేద్కర్" భారత రాజ్యాంగ రూపకర్త అయ్యారు అంటే ఆయన చదువుకున్న చదువే ఎన్ని అవమానాలు ఎదురైనా పట్టుదలతో నా జాతిని మేల్కొల్పాలని,స్వేచ్ఛా సమానత్వం కోసం ఉద్యమమే చేశారు అంబేద్కర్ భారత రత్న DR బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సుపరిపాలన అందిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ గారు అంబేద్కర్ కు భారత రత్న ఇచ్చి"పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ఆయన విగ్రహం పెట్టి ఆయనను గౌరవించింది బీజేపీ పార్టీ స్వతంత్రం వచ్చిన తరువాత ఈదేశాన్ని పాలించిన గత ప్రభుత్వం అంబేద్కర్ ను అడుగడునా అవమనపర్చినారని అన్నారు. యెంకనోళ్ళ వెంకటేష్" మాట్లాడుతూ *పట్టుదల ఉంటే ప్రపంచ మెదవి కాగలడని నిరూపించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదువుతో దేనైన సాధించవచ్చని నిరూపించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ ఆయన ఆశయ సిద్ధాంతాలను అనుగుణంగా పనిచేస్తున్న బీజేపీ
స్వేచ్ఛా సమానత్వ కోసం పోరాటం చేసిన గొప్ప సంఘ సంస్కర్త అంబేద్కర్ అంబేద్కర్ ను అంటరాని వారిగా చూసిన" ఎన్నో అవమానాలు చేసిన ఈ దేశానికి రాజ్యాంగ రూపకర్త అయ్యారు ఆయన ఆశయాలను అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి లోబడే ప్రధాని మోదీ గారు ఈ దేశానికి సుపరిపాలన అందిస్తున్నారు
బీజేపీ ప్రభుత్వం నరేంద్రమోదీ గారు అంబేద్కర్ ఐదు స్థలాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దారు అంబేద్కర్ స్మారక చిహ్నాలు మ్యూజియం లు ఏర్పాటు చేసి అంబేద్కర్ చరిత్ర అందరికీ తెలిసేలా చేశారు.అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుంది ఒక్క బీజేపీ పార్టీనే అని పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో బోయ కుర్మయ్య,శ్రీనివాస్ చారి,ఇస్నాతి శ్రీనివాస్, హరీష్ ముదిరాజ్,రమణ,జంబుల నర్సింహా,రంగన్న గౌడ్,బి మల్లేష్ ,శ్రీరామ్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
Comment List