రేపటి నుండి వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు 

రేపటి నుండి వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు 

లోకల్ గైడ్ తెలంగాణ: జనగామ జిల్లా పాలకుర్తి మండలం రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన వల్మీడి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో  రేపటి నుండి 12 వరకు జరిగే బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఆలయం చుట్టూ చలువ పందిళ్లు ,త్రాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.స్వామివారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో సల్వాది మోహన్ బాబు తెలిపారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు..
లోక‌ల్ గైడ్: జైపూర్‌ నుంచి ముంబైకి బయలుదేరిన 6E 5324 నెంబర్‌ ఇండిగో విమానం టాయిలెట్స్‌లో లభ్యమైన ఓ లేఖ తీవ్ర కలకలం రేపింది. విమానంలో బాంబుపెట్టామని...
రాబోయ్ మూడు గంటల్లో ఆ మూడు జిల్లాల్లో పిడుగుల వాన
అవ‌తార్‌ని మించి అట్లీ
టాస్‌ గెలిచిన కోల్‌కతా..
నాంపల్లిలో పుస్తక ప్రదర్శన..
ఆ ఒక్క సీన్ కోసమే రాజ‌మౌళి వంద కోట్లు ఖ‌ర్చు పెడుతున్నాడా..!
 బెదిరిస్తే.. బెదురుతామా ఏందీ..?