హలో బిసి చలో ఢిల్లీ

హలో బిసి చలో ఢిల్లీ

లోకల్ గైడ్ తెలంగాణ:

జనగామ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బిసి గర్జనకు  బయలుదేరిన సంఘ పెద్దలు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన విషయం తెలిసిందే.కావున అదే 42 శాతాన్ని పార్లమెంటులో ఆమోదించడం కోసం   ఏప్రిల్ 2న తలపెట్టిన హలో బిసి చలో ఢిల్లీ కార్యక్రమానికి జనగామ జిల్లా తరపున కాజిపేట రైల్వే స్టేషన్ నుంచి తరలి వెళ్లిన విశ్వకర్మ సంఘం జిల్లా అధ్యక్షులు దీగోజు నరసింహ చారి , కార్పెంటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దీగోజు సాంబ చారి , పెద్దలు బత్తోజు సిద్ధిరాములు , చెల్లోజు నవీన్ చారి రాజోజు భాస్కర్ మన్రోజు కరుణాకర్ ఆకునూరి అంజనేయులు పోలోజు బన్నీ మరియు మహిళ నాయకురాలు మద్దోజు గంగాభవాని ది గోజు శ్రీలక్ష్మి మునగువారు ఢిల్లీకి వెళ్ళినారు

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు..
లోక‌ల్ గైడ్: జైపూర్‌ నుంచి ముంబైకి బయలుదేరిన 6E 5324 నెంబర్‌ ఇండిగో విమానం టాయిలెట్స్‌లో లభ్యమైన ఓ లేఖ తీవ్ర కలకలం రేపింది. విమానంలో బాంబుపెట్టామని...
రాబోయ్ మూడు గంటల్లో ఆ మూడు జిల్లాల్లో పిడుగుల వాన
అవ‌తార్‌ని మించి అట్లీ
టాస్‌ గెలిచిన కోల్‌కతా..
నాంపల్లిలో పుస్తక ప్రదర్శన..
ఆ ఒక్క సీన్ కోసమే రాజ‌మౌళి వంద కోట్లు ఖ‌ర్చు పెడుతున్నాడా..!
 బెదిరిస్తే.. బెదురుతామా ఏందీ..?