హీరోయిన్ రష్మిక మందన సరికొత్త రికార్డు!... సినిమాల ద్వారానే ఎన్ని కోట్లు సంపాదించిందో తెలుసా?

హీరోయిన్ రష్మిక మందన సరికొత్త రికార్డు!... సినిమాల ద్వారానే ఎన్ని కోట్లు సంపాదించిందో తెలుసా?

లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  టాలీవుడ్ స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్  రష్మిక మందన సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం సినిమాల ద్వారానే రష్మిక మందన 70 కోట్ల ఆస్తులను సంపాదించినట్లు తాజాగా ఫోర్బ్స్ సంస్థ వెల్లడించింది. అయితే మరి కొద్ది రోజుల్లోనే ఏకంగా 100 కోట్ల క్లబ్ లోకి  చేరిపోయే అవకాశాలు ఉన్నాయని ఈ సంస్థ తెలిపింది. అయితే మరోపక్క రష్మిక మందనకు హైదరాబాద్, బెంగళూరు, ముంబై  అలాగే గోవా లాంటి ప్రముఖ నగరాలలో సొంత ఇల్లు కూడా ఉన్నట్లు సినిమా వర్గాలు పేర్కొన్నాయి. అయితే ప్రస్తుతం నేషనల్ క్రష్ గా పేరు పొందిన రష్మిక మందన ఒక్కో సినిమాకి ఏకంగా 10 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. దక్షిణాది రాష్ట్రాలలో సంపాదనపరంగా హీరోయిన్ రష్మికనే నెంబర్ వన్ ప్లేస్ లో నిలిచింది. images (1)

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు..
లోక‌ల్ గైడ్: జైపూర్‌ నుంచి ముంబైకి బయలుదేరిన 6E 5324 నెంబర్‌ ఇండిగో విమానం టాయిలెట్స్‌లో లభ్యమైన ఓ లేఖ తీవ్ర కలకలం రేపింది. విమానంలో బాంబుపెట్టామని...
రాబోయ్ మూడు గంటల్లో ఆ మూడు జిల్లాల్లో పిడుగుల వాన
అవ‌తార్‌ని మించి అట్లీ
టాస్‌ గెలిచిన కోల్‌కతా..
నాంపల్లిలో పుస్తక ప్రదర్శన..
ఆ ఒక్క సీన్ కోసమే రాజ‌మౌళి వంద కోట్లు ఖ‌ర్చు పెడుతున్నాడా..!
 బెదిరిస్తే.. బెదురుతామా ఏందీ..?