నితిన్ నటించిన రాబిన్ హుడ్ మూవీ రివ్యూ!..

నితిన్ నటించిన రాబిన్ హుడ్ మూవీ రివ్యూ!..

లోకల్ గైడ్,ఆన్లైన్ డెస్క్ :-  టాలీవుడ్ యంగ్ హీరో నటించిన రాబిన్ హుడ్ సినిమా ఎన్నో భారీ అంచనాల నడుమ ఇవాళ రిలీజ్ అయ్యింది. ఇప్పటికే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ను అందుకుంది. హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నితిన్ ఈ సినిమాతో తన హైప్ అనేది మరింత పెరుగుతుంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ రాబిన్ హుడ్ సినిమాకు థియేటర్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే నితిన్ సాధారణ వ్యక్తిగా తన లైఫ్ ను లీడ్ చేస్తూ తెలియని.. ఒక సీక్రెట్ మిషన్ ను రన్ చేస్తూ ఉంటాడు. ఇలాంటి సందర్భంలో హీరో నితిన్ కు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి... అలాగే నితిన్ రాబిన్ హుడ్గా ఎలా మారాల్సి వచ్చిందో తెలుసుకోవాలంటే కచ్చితంగా ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమాలోని ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బాగా నటించారు. హీరోగా నితిన్... హీరోయిన్ గా శ్రీ లీల వాళ్ళ పాత్రలలో ఒదిగిపోయారు. ఇక ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కనపడింది కొంచెం సేపే అయినా కూడా చాలా బాగా నటించారు. ఇక ఐటమ్ సాంగ్ లో కేతిక శర్మ డాన్స్ కు సోషల్ మీడియాలో వల్గర్ కామెంట్స్ ఏదైనా కూడా థియేటర్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక సినిమాలోని ఎమోషనల్ డైలాగ్స్ అలాగే కామెడీ.. బాగా ఆకట్టుకుంటాయి. సినిమా మైనస్ కి వస్తే స్టోరీ రొటీన్ స్టోరీ. ఇక ఈ సినిమాలోని బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది.  

images (10)

సినిమా రివ్యూ & రేటింగ్ :- 2.5/5

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

టాస్‌ గెలిచిన కోల్‌కతా.. టాస్‌ గెలిచిన కోల్‌కతా..
లోక‌ల్ గైడ్: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ మధ్య కొద్దిసేపట్లో మ్యాచ్‌ జరుగనున్నది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కెప్టెన్...
నాంపల్లిలో పుస్తక ప్రదర్శన..
ఆ ఒక్క సీన్ కోసమే రాజ‌మౌళి వంద కోట్లు ఖ‌ర్చు పెడుతున్నాడా..!
 బెదిరిస్తే.. బెదురుతామా ఏందీ..?
చీతాలకు నీరు అందించిన డ్రైవర్‌..
రాత్రి నిద్రలో ఇలా అనిపిస్తుందా?
ఫెయిలైన విద్యార్థులకు శుభవార్త