పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కు బీసీసీఐ బంపర్ ఆఫర్?

పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కు బీసీసీఐ బంపర్ ఆఫర్?

లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  భారత స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ కు బీసీసీఐ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈనెల 29వ తేదీన గువాహటిలో  బీసీసీఐ సమావేశం అవునన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టులు మరియు సిబ్బంది నియామకం వంటి అంశాలపై చర్చిస్తారని సోషల్ మీడియాలో తెగ టాక్  నడుస్తోంది. కాగా గతంలో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సెంట్రల్   కాంట్రాక్ట్ కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశంలో శ్రేయస్ అయ్యర్ కు తిరిగి సెంట్రల్ కాంట్రాక్టులోకి తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి.  ఈ సమావేశంలో బీసీసీఐ సెక్రటరీ  దేవజిత్ సైకియా, టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నట్లు  సమాచారం అందింది. ఒకవేళ అయ్యర్ ను తిరిగి మళ్లీ సెంట్రల్ కాంట్రాక్టు లోకి తీసుకుంటే ఇది ఒక బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. కాబట్టి ఈ మధ్య క్రికెట్లో   బాగా పెర్ఫార్మెన్స్ చేసిన వారినీ నియమించే అవకాశం ఉంది. మరి ఎవరెవరు ఎలాంటి బంపర్ ఆఫర్లను పొందుతారో  29 వ తేదీ వరకు వేచి ఉండాల్సిందే.images (42)

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు..
లోక‌ల్ గైడ్: జైపూర్‌ నుంచి ముంబైకి బయలుదేరిన 6E 5324 నెంబర్‌ ఇండిగో విమానం టాయిలెట్స్‌లో లభ్యమైన ఓ లేఖ తీవ్ర కలకలం రేపింది. విమానంలో బాంబుపెట్టామని...
రాబోయ్ మూడు గంటల్లో ఆ మూడు జిల్లాల్లో పిడుగుల వాన
అవ‌తార్‌ని మించి అట్లీ
టాస్‌ గెలిచిన కోల్‌కతా..
నాంపల్లిలో పుస్తక ప్రదర్శన..
ఆ ఒక్క సీన్ కోసమే రాజ‌మౌళి వంద కోట్లు ఖ‌ర్చు పెడుతున్నాడా..!
 బెదిరిస్తే.. బెదురుతామా ఏందీ..?