ఏ.ఐ.సీ.సీ. రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తో చిన్నారెడ్డి భేటీ

శాలువతో సన్మానించి  మీనాక్షి నటరాజన్ కు స్వాగతం పలికిన  చిన్నారెడ్డి 

ఏ.ఐ.సీ.సీ. రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తో చిన్నారెడ్డి భేటీ

లోకల్ గైడ్, హైదరాబాద్:

ఏ.ఐ.సీ.సీ. తరపున రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి మర్యాద పూర్వకంగా సమావేశమాయ్యారు.హైదరాబాద్ లోని దిల్ కుశ అతిథి గృహంలో శుక్రవారం మర్యాద పూర్వకంగా భేటీ అయిన సందర్బంగా శాలువతో సన్మానించి మీనాక్షి నటరాజన్ కు జిల్లెల చిన్నారెడ్డి స్వాగతం పలికారు. ఏ.ఐ.సీ.సీ. తరపున రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గా తొలిసారిగా హైదరాబాద్ విచ్చేసిన మీనాక్షి నటరాజన్ తో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత అంశాలపై జిల్లెల చిన్నారెడ్డి చర్చించారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు
లోకల్ గైడ్ జనగామ జిల్లా : సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి తప్పుడు కేసులు నిర్బంధాలతో ఉద్యమాలను అనచి వేయలేరని అమరుల త్యాగాలతో...
వాకర్స్ హోలీ సంబరాలు
మాజీ శాసనసభ్యులుఎడ్ల గోపయ్య సేవలు స్ఫూర్తిదాయకం..
పంట పొలాలు ఎండిపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి.
గిరిజనుల హక్కుల సాధనకై మార్చి 29న 'చలో మానుకోట' ను  విజయవంతం చేయండి..
రాబిన్‌హుడ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డేవిడ్ వార్న‌ర్.?
టీజీ క్యాబ్ 81వ పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న మార్నెనీ రవీందర్ రావు