అమ్మా.. నన్ను బావిలో పడేయకు' 

అమ్మా.. నన్ను బావిలో పడేయకు' 

లోకల్ గైడ్ న్యూస్ : తెలంగాణలోని వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలంలో అరుంధ అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మేకలకు మేత వేద్దామని కూతురును, కుమారుడిని పొలం వద్దకు తీసుకెళ్లిన అరుంధ.. ముందు కూతురుని బావిలో పడేయాలనుకుంది. అయితే కూతురు ప్రజ్వల 'అమ్మా.. నన్ను బావిలో పడేయకు' అని తల్లిని వేడుకోగా.. ఆమె తనను ఇంటికి పంపించింది. తర్వాత కొడుకును బావిలో పడేసి, తాను ఆత్మహత్య చేసుకుంది. శేఖర్ అనే వ్యక్తి తన తల్లికి కాల్ చేసి ఏడిపించాడని.. దీంతో మనస్థాపానికి గురై బావిలో దూకేసిందని ప్రజ్వల చెప్పింది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

 సంక్రాంతి తర్వాతా కొత్త రేషాన్ కార్డులు మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి   సంక్రాంతి తర్వాతా కొత్త రేషాన్ కార్డులు మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి 
లోక‌ల్ గైడ్: కేబినెట్ నిర్ణయం మేరకు ఈ సంక్రాంతి తర్వాత అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇస్తామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు....
పార్ల‌మెంట్‌లో గంద‌ర‌గోళం
బలగం సినిమా గాయకుడు మొగిలయ్య కన్నుమూత
మేట్టుపాళయం నుంచి ఊటీ మధ్య కొండ రైలు సేవలు ప్రారంభం
ముంబ‌యి సముద్ర తీరంలో ఘోర ప‌డ‌వ ప్ర‌మాదం
సీనియర్ సిటిజన్లందరికీ 'సంజీవని యోజన'
కొండెక్కినా కోడిగుడ్డు ధర