నేడు తెలంగాణ బంద్కు మావోయిస్టుల పిలుపు

 

లోకల్ గైడ్ న్యూస్   : ములుగు జిల్లా చల్పాక ఎన్కౌంటర్కు నిరసనగా మావోయిస్టులు నేడు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు. ఆహారంలో విష ప్రయోగం చేసి కాల్చి చంపారని వారు ఆరోపించారు. మావోల బంద్ పిలుపు నేపథ్యంలో ఏజెన్సీలో ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. విద్యాలయాలు, వ్యాపార సంస్థలు బంద్ను పాటించాలని మావోయిస్టులు కోరుతూ లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

 సంక్రాంతి తర్వాతా కొత్త రేషాన్ కార్డులు మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి   సంక్రాంతి తర్వాతా కొత్త రేషాన్ కార్డులు మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి 
లోక‌ల్ గైడ్: కేబినెట్ నిర్ణయం మేరకు ఈ సంక్రాంతి తర్వాత అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇస్తామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు....
పార్ల‌మెంట్‌లో గంద‌ర‌గోళం
బలగం సినిమా గాయకుడు మొగిలయ్య కన్నుమూత
మేట్టుపాళయం నుంచి ఊటీ మధ్య కొండ రైలు సేవలు ప్రారంభం
ముంబ‌యి సముద్ర తీరంలో ఘోర ప‌డ‌వ ప్ర‌మాదం
సీనియర్ సిటిజన్లందరికీ 'సంజీవని యోజన'
కొండెక్కినా కోడిగుడ్డు ధర