అన్ని గురుకులాల్లో ఒకే ఫుడ్ మెనూ: మంత్రి

అన్ని గురుకులాల్లో ఒకే ఫుడ్ మెనూ: మంత్రి

లోకల్ గైడ్ న్యూస్     : రాష్ట్రంలోని అన్ని గురుకులాల్లో ఒకే ఫుడ్ మెనూ అమలు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. బీసీ గురుకులాలపై సమీక్షించిన ఆయన, విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. స్కూళ్లలో సమస్యలుంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, అనారోగ్యం బారిన పడిన విద్యార్థులకు వెంటనే వైద్యం అందించాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రత, ఆహారం నాణ్యతలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

 సంక్రాంతి తర్వాతా కొత్త రేషాన్ కార్డులు మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి   సంక్రాంతి తర్వాతా కొత్త రేషాన్ కార్డులు మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి 
లోక‌ల్ గైడ్: కేబినెట్ నిర్ణయం మేరకు ఈ సంక్రాంతి తర్వాత అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇస్తామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు....
పార్ల‌మెంట్‌లో గంద‌ర‌గోళం
బలగం సినిమా గాయకుడు మొగిలయ్య కన్నుమూత
మేట్టుపాళయం నుంచి ఊటీ మధ్య కొండ రైలు సేవలు ప్రారంభం
ముంబ‌యి సముద్ర తీరంలో ఘోర ప‌డ‌వ ప్ర‌మాదం
సీనియర్ సిటిజన్లందరికీ 'సంజీవని యోజన'
కొండెక్కినా కోడిగుడ్డు ధర