జనగామ అమ్మ ఫౌండేషన్

తుల్జా భాయ్ జ్ఞాపకార్థం చలివేంద్రం ప్రారంభోత్సవం

జనగామ అమ్మ ఫౌండేషన్

లోకల్ గైడ్ తెలంగాణ:

జనగామ పట్టణంలోని స్వర్ణ కళామందిర్ రోడ్డు నందు తుల్జా భవాని లేడీస్ ఎంపోరియం ప్రొప్రైటర్ సల్ల రమేష్  ఆధ్వర్యంలో జనగామ అమ్మ ఫౌండేషన్ ముఖ్య సలహాదారులు  వంగ భీమ్ రాజ్ ప్రారంభోత్సవం చేశారు జనగామ అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంతెన మణికుమార్ ముఖ్య సలహాదారుడు వంగ భీమ్ రాజు మాట్లాడుతూ అమ్మ ఫౌండేషన్ ఆలోచన ఆశయంలో కీర్తిశేషులు తుల్జా బాయ్  కరోనా కష్టకాలంలో బియ్యం కూరగాయలు ఆహారాన్ని అందించి మానవత్వాన్ని చాటుకున్నారని అదేవిధంగా వారి కుటుంబం సల్ల రమేష్  అమ్మ ఫౌండేషన్ ప్రతినిధి సల్ల మహేష్ ఈరోజు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి తమ తల్లిని స్మరించుకున్నారు ఈ సందర్భంగా సల్ల రాకేష్ ని అమ్మ ఫౌండేషన్ టీం సన్మానం చేశారు.ఈ సేవ కార్యక్రమంలో సల్ల రాకేష్ , అమ్మ ఫౌండేషన్ ప్రతినిధులు మద్దెల కార్తీక్ ,లకన్ సింగ్, చాడ బబ్లు, ఆశిష్ కరుణ్, గుగ్గిళ్ళ శ్రీధర్, పులిగిల్ల శ్రీకాంత్, టిల్లు, గోపి, సాయి ,విక్కీ, బింగి నరసింహులు, తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు..
లోక‌ల్ గైడ్: జైపూర్‌ నుంచి ముంబైకి బయలుదేరిన 6E 5324 నెంబర్‌ ఇండిగో విమానం టాయిలెట్స్‌లో లభ్యమైన ఓ లేఖ తీవ్ర కలకలం రేపింది. విమానంలో బాంబుపెట్టామని...
రాబోయ్ మూడు గంటల్లో ఆ మూడు జిల్లాల్లో పిడుగుల వాన
అవ‌తార్‌ని మించి అట్లీ
టాస్‌ గెలిచిన కోల్‌కతా..
నాంపల్లిలో పుస్తక ప్రదర్శన..
ఆ ఒక్క సీన్ కోసమే రాజ‌మౌళి వంద కోట్లు ఖ‌ర్చు పెడుతున్నాడా..!
 బెదిరిస్తే.. బెదురుతామా ఏందీ..?