కాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం అభివృద్ధి పనులకు శంకుస్థాపన

మాజీ  కౌన్సిలర్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్  కోసికే ఐలయ్య

కాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం అభివృద్ధి పనులకు శంకుస్థాపన

లోకల్ గైడ్:

తుర్కయంజాల్ మున్సిపాలిటీ కమ్మగూడ   పరిధిలోని22వ వార్డు ప్రగతి నగర్  కాలనీలో   సీసీ రోడ్డు శంకుస్థాపన చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఐలయ్య గురువారం  వారు మాట్లాడుతూ 22వ వార్డులో కాలనీల  ప్రజలు ఇబ్బందులు పడకుండా సీసీ రోడ్లు, డ్రైనేజీ ఇంటింటికి మంచినీళ్లు, విద్యుత్ దీపాలు,మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ఆయన అన్నారు. 22 వార్డులో కాలనీవాసులకు ఎలాంటి సమస్యలున్న , ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి,  సహకారాలతో ముందుండి కాలనీలు అభివృద్ధి చేయిస్తానని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో   భగత్ నగర్ కాలనీ అధ్యక్షులు నర్సిరెడ్డి, గోపాల్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, చారి, శ్రీనివాస్ రెడ్డి, మనో రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News