అజ్మీర్ దర్గాకు చాదర్ ను సమర్పించిన ముఖ్యమంత్రి

లోక‌ల్ గైడ్: అజ్మీర్ దర్గాకు రాష్ట్ర ప్రభుత్వం తరపున చాదర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స‌మ‌ర్పించారు.ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు, ప్ర‌ణాళిక సంఘం చైర్మ‌న్ చిన్నారెడ్డి, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజ్మతుల్లా , ముస్లిం మతపెద్దలు, ఇత‌ర మైనార్టీ నేతలు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

అక్రమంగా భూమి పట్టా చేసుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి అక్రమంగా భూమి పట్టా చేసుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి
  లోకల్ గైడ్ తెలంగాణ:   మండల పరిధిలోని మున్ననూరు  గ్రామంలో అదే గ్రామానికి చెందిన వీఆర్ఏ శ్రీనివాస్ గౌడ్ తమ పట్టా భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని
పాలకుర్తి రిజర్వాయర్ పనులను పరిశీలించిన సిపిఎం నాయకులు
అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి .... జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
జిల్లా ఉపాధి కార్యాలయం లో జాబ్ మేళ  
జగత్తు సృష్టిలోనే గొప్ప సృష్టి మహిళ
ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి.
ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలి