సీనియర్ సిటిజన్లందరికీ 'సంజీవని యోజన'

 సీనియర్ సిటిజన్లందరికీ 'సంజీవని యోజన'

 

లోక‌ల్ గైడ్ :

సంజీవిని యోజన' కింద సీనియర్ సిటిజన్లకు ఎంత ఖర్చయినా ఉచిత వైద్యం అందిస్తామని, ఖర్చుకు పరిమితంటూ లేదని కేజ్రీవాల్ తెలిపారు.. ఇందుకోసం ఒకటి రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్ మొదలవుతుందని తెలిపారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కీలక ప్రకటన చేసింది. సీనియర్ సిటిజన్లు అందరికీ ఢిల్లీలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచిత వైద్య చికిత్స అందిస్తామని పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvnind Kejriwal తెలిపారు. తమ పార్టీ తిరిగి అధికారంలోకి రాగానే 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లందరికీ 'సంజీవని యోజన' (Sanjeevani Yojana) కింద ఉచిత వైద్య చికిత్సలు అందిస్తామని తెలిపారుlocal guide . ''ప్రజల బాగోగులు చూడాల్సిన బాధ్యత మాకు ఉంది. దేశాన్ని ముందుకు తీసుకు వెళ్లడంలో మీరంతా ఎంతో కష్టపడుతున్నారు'' అని కేజ్రీవాల్ తెలిపారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

 సంక్రాంతి తర్వాతా కొత్త రేషాన్ కార్డులు మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి   సంక్రాంతి తర్వాతా కొత్త రేషాన్ కార్డులు మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి 
లోక‌ల్ గైడ్: కేబినెట్ నిర్ణయం మేరకు ఈ సంక్రాంతి తర్వాత అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇస్తామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు....
పార్ల‌మెంట్‌లో గంద‌ర‌గోళం
బలగం సినిమా గాయకుడు మొగిలయ్య కన్నుమూత
మేట్టుపాళయం నుంచి ఊటీ మధ్య కొండ రైలు సేవలు ప్రారంభం
ముంబ‌యి సముద్ర తీరంలో ఘోర ప‌డ‌వ ప్ర‌మాదం
సీనియర్ సిటిజన్లందరికీ 'సంజీవని యోజన'
కొండెక్కినా కోడిగుడ్డు ధర