కొండెక్కినా కోడిగుడ్డు ధర

కొండెక్కినా కోడిగుడ్డు ధర

- హోల్‌సేల్‌ ధర రూ.7పైన.. రిటైల్‌ రూ.8

 

 

 

లోకల్ గైడ్zzzzzz_4246a8bc8e_v_jpg: కోడి గుడ్డు ధర కొండెక్కింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ధర పలుకుతోంది. చలికాలంలో ధరలు పెరగటం సాధారణమే అయినా ఈస్థాయిలో పెరిగిన దాఖలాలు లేవని వ్యాపారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పెరిగిన ధరలతో గుడ్డు ప్రియులకు గుడ్డు కొనుగోలు భారంగా మారింది. కొద్దిరోజుల్లో క్రిస్మస్‌, నూతన సంవత్సర వేడుకలు ఉన్నాయి. వేడుకలకు అవసరమైన కేక్‌ల తయారీలోనూ కోడి గుడ్ల వినియోగం భారీగానే ఉంటుంది. దీంతో వ్యాపారులు ఇబ్బంది పడే పరిస్థితి. పండుగలు ఉన్నందున ధరలు ఇదేమాదిరిగా ఉండే అవకాశం ఉందని హోల్‌సేల్‌ వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

 సంక్రాంతి తర్వాతా కొత్త రేషాన్ కార్డులు మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి   సంక్రాంతి తర్వాతా కొత్త రేషాన్ కార్డులు మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి 
లోక‌ల్ గైడ్: కేబినెట్ నిర్ణయం మేరకు ఈ సంక్రాంతి తర్వాత అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇస్తామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు....
పార్ల‌మెంట్‌లో గంద‌ర‌గోళం
బలగం సినిమా గాయకుడు మొగిలయ్య కన్నుమూత
మేట్టుపాళయం నుంచి ఊటీ మధ్య కొండ రైలు సేవలు ప్రారంభం
ముంబ‌యి సముద్ర తీరంలో ఘోర ప‌డ‌వ ప్ర‌మాదం
సీనియర్ సిటిజన్లందరికీ 'సంజీవని యోజన'
కొండెక్కినా కోడిగుడ్డు ధర