నర్సరీ నిర్వహణలో నిబంధనలను పాటించాలి
By Ram Reddy
On
ఇంద్రనగర్ లోని నర్సరీని పరిశీలించిన టెక్నీకల్ అసిస్టెంట్
లోకల్ గైడ్, జిల్లేడు చౌదరిగూడెం.
నర్సరీలలో కూలీలు మొక్కలను పెంచుటలో ప్రభుత్వం సూచించిన పద్ధతులను పాటించాలని టెక్నీకల్ అసిస్టెంట్ వినోద్ కుమార్ నర్సరీ నిర్వహణ దారులకు, కూలీలకు సూచించారు.మంగళవారం వారు మండల పరిధిలోని ఇంద్రనగర్ గ్రామంలో నిర్వహిస్తున్న నర్సరీని సందర్శించారు.కూలీలు, సిబ్బంది వివిధ రకాల మొక్కలను పెంచుటలో నాణ్యమైన ప్రమాణాలను పాటించాలని వారికి తెలిపారు. పాథిలీన్ కవర్లలో నింపె మట్టిలో సారవంతమైన మట్టిని ఉండేలా చూడలన్నారు.ఈ కార్యక్రమం లో టెక్నీకల్ అసిస్టెంట్ వినోద్ కుమార్, పీల్డ్ అసిస్టెంట్, కూలీ లు పాల్గొన్నారు
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
సంక్రాంతి తర్వాతా కొత్త రేషాన్ కార్డులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
19 Dec 2024 15:30:19
లోకల్ గైడ్: కేబినెట్ నిర్ణయం మేరకు ఈ సంక్రాంతి తర్వాత అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇస్తామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు....
Comment List