ఢిల్లీలోని స్కూళ్లకు బాంబు బెదిరింపు
By Ram Reddy
On
లోకల్ గైడ్ న్యూస్ : ఢిల్లీలోని ఆర్కే పురంలో రెండు స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు స్కూళ్లకు బెదిరింపు మెయిల్ పంపారు. దీంతో పోలీసులు స్కూళ్ల వద్దకు చేరుకొని తనిఖీలు చేస్తున్నారు. బాంబు బెదిరింపుతో ఆ స్కూళ్ల పరిసర ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
సంక్రాంతి తర్వాతా కొత్త రేషాన్ కార్డులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
19 Dec 2024 15:30:19
లోకల్ గైడ్: కేబినెట్ నిర్ణయం మేరకు ఈ సంక్రాంతి తర్వాత అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇస్తామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు....
Comment List