ఈ నెల 9న తెలంగాణ బంద్
By Ram Reddy
On
లోకల్ గైడ్ న్యూస్ : తెలంగాణలో డిసెంబర్ 9న మావోయిస్టు పార్టీ బంద్కు పిలుపునిచ్చింది. ఇటీవల ములుగు జిల్లాలోని చల్పాక అడవుల్లో డిసెంబరు 1వ తేదీన జరిగిన ఎన్ కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఎన్ కౌంటర్ కు నిరసనగా మావోయిస్టు పార్టీ ఈ నెల 9న తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. ఈ మేరకు మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఈ బంద్ ప్రజల స్వచ్ఛందంగా పాల్గొనాలని, దీనిని విజయవంతం చేయాలని కోరారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
సంక్రాంతి తర్వాతా కొత్త రేషాన్ కార్డులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
19 Dec 2024 15:30:19
లోకల్ గైడ్: కేబినెట్ నిర్ణయం మేరకు ఈ సంక్రాంతి తర్వాత అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇస్తామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు....
Comment List