సింపుల్గా గుడిలో పెళ్లి చేసుకున్న యంగ్ హీరో
By Ram Reddy
On
లోకల్ గైడ్ న్యూస్ జయరామ్ తనయుడు, నటుడు కాళిదాస్ ఓ ఇంటివాడయ్యారు. మోడల్ తరిణిని ప్రేమించిన నటుడు పెళ్లికి పెద్దలను ఒప్పించారు. కేరళలోని గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయంలో ఆదివారం ఉదయం సింపుల్గా పెళ్లి చేసుకున్నారు.
ఈ వేడుకకు ఇరు కుటుంబాలతో పాటు కేంద్ర పర్యాటక సహాయ మంత్రి సురేశ్ పి దంపతులు హాజరయ్యారు. పెళ్లి ఫొటోలను కాళిదాస్ సోషల్ మీడియా వేదికగా పంచుకోగా.. అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
సంక్రాంతి తర్వాతా కొత్త రేషాన్ కార్డులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
19 Dec 2024 15:30:19
లోకల్ గైడ్: కేబినెట్ నిర్ణయం మేరకు ఈ సంక్రాంతి తర్వాత అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇస్తామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు....
Comment List