రికార్డు సృష్టించిన కేన్ విలియమ్సన్

రికార్డు సృష్టించిన కేన్ విలియమ్సన్

లోకల్ గైడ్:న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ టెస్టుల్లో 9,000 పరుగులు పూర్తి చేసుకున్నారు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి న్యూజిలాండ్ క్రికెటర్గా రికార్డు సృష్టించారు. అతి తక్కువ మ్యాచుల్లో ఈ ఫీట్ సాధించిన క్రికెటర్లలో మూడో స్థానంలో నిలిచారు. ఈ లిస్టులో స్మిత్ (99 మ్యాచులు), లారా (101) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. మూడో స్థానంలో సంగక్కర (103), యూనిస్ ఖాన్ (103) ఉండగా వారి సరసన విలియమ్సన్ చేరారు

Tags:

About The Author

Related Posts

భారత్ ఓటమి

భారత్ ఓటమి

Post Comment

Comment List

Latest News

 సంక్రాంతి తర్వాతా కొత్త రేషాన్ కార్డులు మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి   సంక్రాంతి తర్వాతా కొత్త రేషాన్ కార్డులు మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి 
లోక‌ల్ గైడ్: కేబినెట్ నిర్ణయం మేరకు ఈ సంక్రాంతి తర్వాత అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇస్తామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు....
పార్ల‌మెంట్‌లో గంద‌ర‌గోళం
బలగం సినిమా గాయకుడు మొగిలయ్య కన్నుమూత
మేట్టుపాళయం నుంచి ఊటీ మధ్య కొండ రైలు సేవలు ప్రారంభం
ముంబ‌యి సముద్ర తీరంలో ఘోర ప‌డ‌వ ప్ర‌మాదం
సీనియర్ సిటిజన్లందరికీ 'సంజీవని యోజన'
కొండెక్కినా కోడిగుడ్డు ధర