UK ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ రాజీనామా.. ఎందుకంటే?

UK ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ రాజీనామా.. ఎందుకంటే?

UKలోకల్ గైడ్:UK ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ లూయిస్ హై అనుకోకుండా చేసిన ఓ తప్పిదం తన పదవికి రాజీనామా చేసేలా చేసింది. 11 ఏళ్ల క్రితం ఆమె వస్తువులు దొంగతనానికి గురవగా పోలీస్ కంప్లెంట్లో మొబైల్ కూడా చేర్చారు. కానీ మొబైల్ ఇంట్లోని కబోర్డులో కనిపించినా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయలేదు. తర్వాత లొకేషన్ ట్రాక్ చేసి ఆమెను పోలీసులు విచారించారు. ఆమెను కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటన ఇప్పుడు వెలుగులోకి రావడంతో ఆమె రాజీనామా చేశారు.

Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

 సంక్రాంతి తర్వాతా కొత్త రేషాన్ కార్డులు మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి   సంక్రాంతి తర్వాతా కొత్త రేషాన్ కార్డులు మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి 
లోక‌ల్ గైడ్: కేబినెట్ నిర్ణయం మేరకు ఈ సంక్రాంతి తర్వాత అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇస్తామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు....
పార్ల‌మెంట్‌లో గంద‌ర‌గోళం
బలగం సినిమా గాయకుడు మొగిలయ్య కన్నుమూత
మేట్టుపాళయం నుంచి ఊటీ మధ్య కొండ రైలు సేవలు ప్రారంభం
ముంబ‌యి సముద్ర తీరంలో ఘోర ప‌డ‌వ ప్ర‌మాదం
సీనియర్ సిటిజన్లందరికీ 'సంజీవని యోజన'
కొండెక్కినా కోడిగుడ్డు ధర