BRICS కొత్త కరెన్సీ.. ట్రంప్ హెచ్చరికలు

BRICS కొత్త కరెన్సీ.. ట్రంప్ హెచ్చరికలు

usలోకల్ గైడ్:  US డాలర్ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు BRICS దేశాలు ఓ కొత్త కరెన్సీని తీసుకొస్తున్నాయి. దీనిపై అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏదైనా కొత్త కరెన్సీని సృష్టిస్తే 100 శాతం టారిఫ్ ను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అమెరికాతో వాణిజ్యానికి గుడ్బై చెప్పాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ స్థానాన్ని BRICS భర్తీ చేసే అవకాశం లేదన్నారు.

Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

 సంక్రాంతి తర్వాతా కొత్త రేషాన్ కార్డులు మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి   సంక్రాంతి తర్వాతా కొత్త రేషాన్ కార్డులు మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి 
లోక‌ల్ గైడ్: కేబినెట్ నిర్ణయం మేరకు ఈ సంక్రాంతి తర్వాత అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇస్తామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు....
పార్ల‌మెంట్‌లో గంద‌ర‌గోళం
బలగం సినిమా గాయకుడు మొగిలయ్య కన్నుమూత
మేట్టుపాళయం నుంచి ఊటీ మధ్య కొండ రైలు సేవలు ప్రారంభం
ముంబ‌యి సముద్ర తీరంలో ఘోర ప‌డ‌వ ప్ర‌మాదం
సీనియర్ సిటిజన్లందరికీ 'సంజీవని యోజన'
కొండెక్కినా కోడిగుడ్డు ధర