లోకల్ గైడ్ మలక్పేట్: అస్మాన్ ఘడ్లో అక్రమ నిర్మాణాలు?
By Ram Reddy
On
మలక్పేట్ లోకల్ గైడ్ :మలక్పేట్ పరిధిలోని అస్మాన్ ఘడ్ ప్రాంతంలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నట్లు స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. చీఫ్ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఈ విషయాన్ని తెలియజేసినప్పటికీ చర్యలు చేపట్టడం లేదని వాపోయారు. దీనిపై స్పందించిన జిహెచ్ఎంసి యంత్రాంగం, త్వరలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి అక్రమ నిర్మాణాలపై తనిఖీలు నిర్వహించి చర్యలు చేపడతామని హామీ ఇచ్చింది.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
సంక్రాంతి తర్వాతా కొత్త రేషాన్ కార్డులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
19 Dec 2024 15:30:19
లోకల్ గైడ్: కేబినెట్ నిర్ణయం మేరకు ఈ సంక్రాంతి తర్వాత అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇస్తామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు....
Comment List