నేడైనా ప్రాక్టీస్ కొనసాగేనా?

నేడైనా ప్రాక్టీస్ కొనసాగేనా?

లోకల్ గైడ్: ప్రైమ్ మినిస్టర్ XIతో భారత్ ఆడాల్సిన 2 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్కు తొలి రోజు వర్షం అంతరాయం కలిగించడంతో టాస్ కూడా పడలేదు. దీంతో అంపైర్లు తొలి రోజు ఆట రద్దు చేశారు. ఇవాళ టెస్టు ఫార్మాట్లో కాకుండా వైట్ బాల్ ఫార్మాట్లో 50 ఓవర్ల చొప్పున ఆడే అవకాశం ఉంది. కాగా ఈ నెల 6 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ టెస్టులో రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఆడతారని సమాచారం.

Tags:

About The Author

Related Posts

భారత్ ఓటమి

భారత్ ఓటమి

Post Comment

Comment List

Latest News

 సంక్రాంతి తర్వాతా కొత్త రేషాన్ కార్డులు మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి   సంక్రాంతి తర్వాతా కొత్త రేషాన్ కార్డులు మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి 
లోక‌ల్ గైడ్: కేబినెట్ నిర్ణయం మేరకు ఈ సంక్రాంతి తర్వాత అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇస్తామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు....
పార్ల‌మెంట్‌లో గంద‌ర‌గోళం
బలగం సినిమా గాయకుడు మొగిలయ్య కన్నుమూత
మేట్టుపాళయం నుంచి ఊటీ మధ్య కొండ రైలు సేవలు ప్రారంభం
ముంబ‌యి సముద్ర తీరంలో ఘోర ప‌డ‌వ ప్ర‌మాదం
సీనియర్ సిటిజన్లందరికీ 'సంజీవని యోజన'
కొండెక్కినా కోడిగుడ్డు ధర