కలియుగమ్-2064’ ట్రైలర్ రిలీజ్
లోకల్ గైడ్: ‘కలియుగమ్-2064’ ట్రైలర్ రిలీజ్ శ్రద్ధా శ్రీనాధ్, కిశోర్ ప్రధానపాత్రల్లో నటించిని తాజా చిత్రం ‘కలియుగమ్-2064’ . శ్రద్ధా శ్రీనాధ్, కిశోర్ ప్రధానపాత్రల్లో నటించిని తాజా చిత్రం ‘కలియుగమ్-2064. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రమోద్ సుందర్ దర్శకత్వం వహించగా.. ఆర్.కె. ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కె.ఎస్. రామకృష్ణ నిర్మించారు. మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే.. 2064లో ఈ సినిమా కథ జరగబోతున్నట్లు తెలుస్తుంది. భవిష్యత్తులో మానవులు ఎలా జీవిస్తారు, ఎలా బతుకుతారు, ఎలా మరణిస్తారు అనే అంశాల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ప్రస్తుతం ఆకట్టుకుంటున్న ఈ సినిమా ట్రైలర్ మీరు కూడా చూసేయండి.కలియుగమ్-2064' ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ చిత్రం శ్రద్ధా శ్రీనాధ్, కిశోర్ ప్రధాన పాత్రల్లో నటించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. ప్రమోద్ సుందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో రూపొందించబడింది . RK ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కె.ఎస్. రామకృష్ణ నిర్మించారు. ఈ చిత్రం 2025 మే 9న విడుదలకు సిద్ధంగా ఉంది.ట్రైలర్ ప్రకారం, కథ 2064 సంవత్సరంలో జరుగుతుంది. ఆ కాలంలో భూమి ఆహారం, నీరు, మానవత్వం లేని అపోకాలిప్టిక్ ప్రపంచంగా మారుతుంది. ఈ పరిస్థితుల్లో మనుషులు ఎలా జీవిస్తారు, ఎలా బతుకుతారు, ఎలా మరణిస్తారు అనే అంశాలను ఈ చిత్రం చూపించనుంది.
Comment List