రజతోత్సవ సభ పోస్టర్స్ విడుదల చేసిన సభను విజయవంతం చేయాలని
By Ram Reddy
On
జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్,చిట్యాల రాము
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశంమేరకు
వనపర్తి, లోకల్ గైడ్:
వనపర్తి మండలం చందాపూర్ దత్తయిపల్లి గ్రామంలో గురువారం ఏప్రిల్ 27న వరంగల్ లో జరగబోవు రజతోత్సవ సన్నాహక సమావేశంనికి రావాలని
ఇట్టి సమావేశంలో గట్టు యాదవ్ మాట్లాడుతూ బి.ఆర్.ఎస్ పార్టీ పుట్టి 25సంవత్సరాలు అయిన సందర్భంగా వరంగల్ నందు జరగబోవు రజతోత్సవ సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు.మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యములో నియోజకవర్గం నుండి వేలాదిగా తరలి సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కే మాణిక్యం, రైతు సమితి అధ్యక్షులు నరసింహ, చిట్యాల.రాము బి,ఆర్ఎస్ గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Comment List