అదానీ తొలి సంపాదన ఎంతంటే...
By Ram Reddy
On
లోకల్ గైడ్:తన జీవితంలో మొదటి సంపాదన రూ. 10వేలని అదానీ గ్రూప్ యజమాని గౌతమ్ అదానీ జైపూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో వెల్లడించారు. '1978లో నా 16 ఏళ్ల వయసులో అహ్మదాబాద్ వదిలేసి ముంబై చేరుకున్నాను. ఏం చేయాలో తెలీదు కానీ వ్యాపారి కావాలని మాత్రం నిశ్చయించుకున్నాను. మహీంద్రా బ్రదర్స్ అనే చోట చేరి జపాన్ వ్యాపారితో లావాదేవీ చేసి రూ. 10వేలు సంపాదించాను. అదే తొలి సంపాదన. ఎప్పటికీ మరచిపోలేను' అని వెల్లడించారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
సంక్రాంతి తర్వాతా కొత్త రేషాన్ కార్డులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
19 Dec 2024 15:30:19
లోకల్ గైడ్: కేబినెట్ నిర్ణయం మేరకు ఈ సంక్రాంతి తర్వాత అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇస్తామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు....
Comment List