ఆస్ట్రేలియా 104 పరుగులకే కుప్పకూలింది.
By Ram Reddy
On
భారత్‌తో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా 104 పరుగులకే కుప్పకూలింది. ఓవర్ నైట్ స్కోర్ 67/7తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆ జట్టు మరో 37 రన్స్ మాత్రమే జోడించి ఆలౌట్ అయింది. స్టార్ పేసర్ బుమ్రా 5 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించారు. హర్షిత్ 3, సిరాజ్ 2 వికెట్లు తీశారు. భారత్ తొలి ఇన్నింగ్స్ 150 రన్స్‌కు ఆలౌట్ కాగా.. ప్రస్తుతం 46 రన్స్ ఆధిక్యంలో ఉంది.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
సంక్రాంతి తర్వాతా కొత్త రేషాన్ కార్డులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
19 Dec 2024 15:30:19
లోకల్ గైడ్: కేబినెట్ నిర్ణయం మేరకు ఈ సంక్రాంతి తర్వాత అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇస్తామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు....
Comment List