indian government
National 

భార‌త ప్ర‌భుత్వాన్ని కోర్టులో స‌వాల్ చేసిన ఎక్స్ సంస్థ

భార‌త ప్ర‌భుత్వాన్ని కోర్టులో స‌వాల్ చేసిన ఎక్స్ సంస్థ లోకల్ గైడ్: సోష‌ల్ మీడియా ఎక్స్ సంస్థ‌.. భార‌త ప్ర‌భుత్వాన్ని స‌వాల్ చేసింది. క‌ర్నాట‌క హైకోర్టులో దావా దాఖ‌లు చేసింది. ఐటీ చ‌ట్టంలోని 79(3)(బీ) సెక్ష‌న్‌ను భార‌త ప్ర‌భుత్వం దుర్వినియోగం చేస్తున్న‌ట్లు చెప్పింది. ఐటీ చ‌ట్టంలోని సెక్ష‌న్ 69ఏను స‌ర్కారు విస్మ‌రిస్తోంద‌ని ఎక్స్ ఆరోపించింది. సెన్సార్‌షిప్‌, ఐటీ ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు ఆరోపించింది. బెంగుళూరు: బిలియ‌నీర్ ఎల‌న్...
Read More...