UPI యూజర్లకు గుడ్ న్యూస్... పరిమితి పెంచిన ఆర్బిఐ

UPI యూజర్లకు గుడ్ న్యూస్... పరిమితి పెంచిన ఆర్బిఐ

లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  ఫోన్ పే మరియు గూగుల్ పే లాంటి యూపీఐ వాడే యూజర్లకు ఇది ఒక శుభవార్త అని చెప్పాలి. ఎందుకంటే యూపీఐ పేమెంట్ ల పరిమితులు పెంచేందుకు NPCI కి ఆర్బిఐ అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఒక వ్యక్తి నుంచి వ్యాపారికి పంపే లావా దేవి పరిమితి కేవలం రెండు లక్షల వరకు మాత్రమే ఉంది. అయితే తాజాగా RBI అనుమతితో ఐదు లక్షల రూపాయల వరకు పెంచుకునే అవకాశం ఉంది. కేవలం ఒక మనిషి నుంచి వ్యాపారికి మాత్రమే ఈ ఎలిమిట్ పెంచే ఛాన్స్ ఉంది. బ్యాంకులతో చర్చల తర్వాత NPCI దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ మరియు భీమా రంగాలకు చేసే UPI పేమెంట్ లిమిట్ అనేది ఐదు లక్షల వరకు ఉన్న విషయం మనందరికీ  తెలిసిందే. 

images

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

సూర్యాకే డీసీసీ కిరీటమా? సూర్యాకే డీసీసీ కిరీటమా?
లోకల్ గైడ్ ములుగు జిల్లా అధ్యక్ష పీఠం పై కూర్చునేదెవరు? ఈ ప్రశ్న కాంగ్రెస్ వర్గాల్లోనే కాకుండా?  ములుగు జిల్లాప్రజల్లో కూడా తీవ్ర ఉత్కంఠకు దారితీస్తోంది. జిల్లా...
దళారులను నమ్మి మోసపోవద్దు
అందే బాబాయ్యా సేవాలాల్ గుడి నిర్మాణం కోసం 25000 రూపాయలు విరాళం
నేడు ధరూర్ కు రానున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
సమాజ శాంతిని కమ్యూనిటీ పెద్దలు బాధ్యతగా తీసుకోవాలి
ముందస్తు అడ్మిషన్లు తీసుకుంటున్నా పట్టించుకోని విద్యాశాఖ అధికారులు
ప్రధాని నరేంద్ర మోడీపై అసత్య వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ  అద్దంకి దయాకర్ పై చితల పాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు