ఎండల తీవ్రతతో అడుగంటుతున్న భూగర్భ జలాలు

ఎండల తీవ్రతతో అడుగంటుతున్న భూగర్భ జలాలు

లోకల్ గైడ్:

అడుగంటుతున్న భూగర్భ జలాలు రాష్ట్రంలో ఎండలు గరిష్ఠ స్థాయికి చేరడంతోపాటు నీటి వాడకం భారీగా పెరగడంతో చెరువులు, వాగులు, కుంటలు అడుగంటుతున్నాయి. భారీ జలాశయాల్లో నీటి నిల్వలు ఆవిరైపోతున్నాయి. దీంతో ఈ ప్రభావం భూగర్భ జలాలపై పడుతున్నదని భూగర్భ జలవనరుల నిపుణులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో ఎండలు గరిష్ఠ స్థాయికి చేరడంతోపాటు నీటి వాడకం భారీగా పెరగడంతో చెరువులు, వాగులు, కుంటలు అడుగంటుతున్నాయి. భారీ జలాశయాల్లో నీటి నిల్వలు ఆవిరైపోతున్నాయి. దీంతో ఈ ప్రభావం భూగర్భ జలాలపై పడుతున్నదని భూగర్భ జలవనరుల నిపుణులు పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చివరి దశలో ఉన్న పంటలను రక్షించేందుకు పాతాళగంగను మరింతగా తోడేందుకు రైతులు కొత్త బోర్లను వేస్తుండటంతో పరిస్థితులు ఇంకా దారుణంగా మారుతున్నాయి.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News