రెడ్డి చరిత్ర గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా...!?

రెడ్డి చరిత్ర గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా...!?

రెడ్డి (Reddy, Reddi) అనునది ఒక పేరు, హిందూ మతం లోని ఒక కులం. వీరి భాష ప్రధానంగా తెలుగు. భూస్వాములు, గ్రామ పెద్దలు ఈ కులస్తులకు చెందినవారే ఎక్కువ. కర్ణాటక, తమిళనాడు లలో కూడా వీరు కొంత సంఖ్యలో ఉంటారు.

 

చరిత్ర

మూలం

రెడ్డి వర్గం వారు ఒక సమూహానికి చెందిన వారు కాదు. వీరు దక్కను పర్వత కనుమలకు చెందిన అనేక సమూహాల కలయిక అని చరిత్ర చెపుతుంది.

కొంత మంది చరిత్రకారుల ప్రకారం రెడ్డి వర్గం వారిని రథి వర్గం అంటారు. మరి కొంత మంది చరిత్రకారుల ప్రకారం క్రీస్తుశకం ఏడెనిమిది శతాబ్దాల నుంచి తెలుగు గడ్డ మీద " రట్టగుడి " పేరిట చిన్న గ్రామాధికారులు ఉండేవారు. ఈ రట్టగుడి శబ్దం నుండే రట్టోడి, రట్ట, రడ్డి, రెడ్డి అనే రూపాలు పుట్టాయి.చిన్న చిన్న భూభాగాలకు అధికారులై వాటిని గుత్తగా అనుభవిస్తున్న వాళ్లని  రట్టగుట్టలు, రట్టగుడ్లు అని పిలిచేవారు. వీరి ముఖ్య వృత్తి వ్యవసాయం. రట్లడులకు నిధి, నిక్షేపము, జలము, పాషాణములు, అక్షిణి, ఆగామి, సిద్ధమి, సాధ్యము అనే అష్టభోగస్వామ్యాలు తమ భూములపై ఉండేవి. ఆ కాలంలో రట్టడలు ఒకరకంగా ఆర్థిక వ్యవస్థలు.[1] ఆదిలో వృత్తివాచకమైన " రడ్డి " పదం తర్వాత జాతి వాచకమైంది.[2]

చాలా ప్రాంతాలలో గ్రామ పెద్దగా వుండే వారిని "రెడ్డి"గా వ్యవహరిస్తారు. కాలగమనంలో వారి అనుచరులు రెడ్డి గ్రూపులుగా ఏర్పడ్డారు. ఈవిధంగా కూడా రెడ్డి వర్గం ఏర్పడిందని చెప్పవచ్చు. రెడ్లు చరిత్రలో గ్రామ అధికారులుగా, భూస్వాములుగా, జమీందార్లుగా, పాలేగార్లుగా, సామంత రాజులుగా, సేన నాయకులుగా, రాజ్య పాలకులగా పేర్కొనబడినారు.[3] భారత దేశ, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో రెడ్ల పాత్ర అత్యంత ముఖ్యమయినది.

చరిత్రలో రెడ్డి రాజ్యాలు

కాకతీయ రెడ్డి సామంతులు [4]

  • రేచర్ల రెడ్డి వంశీయులు
  • గోన రెడ్డి వంశస్థులు
  • విరియాల రెడ్డి వంశస్థులు
  • వావిలాల రెడ్డి వంశస్థులు
  • చెరకు రెడ్డి వంశస్థులు
  • మల్యాల రెడ్డి వంశస్థులు

రెడ్డి సంస్థానాలు[5]

  • అలంపూర్ సంస్థానం, తెలంగాణ.
  • అమరచింత సంస్థానం, తెలంగాణ.
  • గద్వాల సంస్థానం, తెలంగాణ.
  • వనపర్తి సంస్థానం, తెలంగాణ.
  • దోమకొండ సంస్థానం, తెలంగాణ.
  • మునగాల సంస్థానం, తెలంగాణ & ఆంధ్ర ప్రదేశ్
  • పాపన్నపేట సంస్థానం, తెలంగాణ.
  • సిర్నాపల్లి సంస్థానం, తెలంగాణ.
  • బోరవేల్లి సంస్థానం, తెలంగాణ.
  • గోపాలపేట సంస్థానం, తెలంగాణ.
  • బుచ్చిరెడ్డిపాలెం సంస్థానం, ఆంధ్ర ప్రదేశ్.
  • నోస్సం సంస్థానం, ఆంధ్ర ప్రదేశ్.
  • నారాయణపురం సంస్థానం, తెలంగాణ.
  • దొంతి సంస్థానం, తెలంగాణ.
  • కొండూరు సంస్థానం, ఆంధ్ర ప్రదేశ్.
  • కార్వేటి నగర సంస్థానం (మొదట్లో), ఆంధ్రప్రదేశ్

రెడ్ల పేర్లు పెట్టిన పట్టణాలు, నగరాలు

రెడ్డియర్ పాలేం (పుదుచ్చేరి)

 
ఉయ్యలవాడ నరసింహ రెడ్డి

ప్రముఖ రెడ్లు

చరిత్ర

కళలు

వ్యాపారం

Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

No comments yet.

Latest News

గుడ్ న్యూస్ చెప్పిన వ‌రుణ్ తేజ్,లావ‌ణ్య‌త్రిపాఠి.... గుడ్ న్యూస్ చెప్పిన వ‌రుణ్ తేజ్,లావ‌ణ్య‌త్రిపాఠి....
లోకల్ గైడ్:  వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటిస్తూ ఒక క్యూట్ ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్...
ఫినిషర్ అశుతోష్ శర్మ అచ్చం మక్కీకి మక్కీ.....
స్నేహం గొప్పదా ప్రేమ గొప్పదా ? | Telugu Public Talk Love and Friendship | Telugu latest Public Talk
ఫ్యామిలీస్‌తో ఎన్టీఆర్- ప్ర‌శాంత్ నీల్.
గుజరాత్‌లో అకాల వర్షాలు
"లష్కర్ ఇన్వాల్వ్ అయిందా?"
ప్లేఆఫ్స్‌ రేసులో నుంచి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిష్క్రమణ